Overview

రైల్వే అభ్యర్థులకు అలర్ట్.. 3,058 ఉద్యోగాల పరీక్షా తేదీలు విడుదల! Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd

Title: రైల్వే అభ్యర్థులకు అలర్ట్.. 3,058 ఉద్యోగాల పరీక్షా తేదీలు విడుదల!

Company: AGA Publications Ltd

Location: Meredale, Gauteng, South Africa

RRB NTPC Exams 2026: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తీపి కబురు అందించింది. 3,058 NTPC (అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మే మరియు జూన్ నెలల్లో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Read Also: RRB NTPC CBT-1 Answer Key: RRB NTPC గ్రాడ్యుయేట్ CBT-1 ఆన్సర్ కీ విడుదల

Alert for Railway candidates.. Exam dates for 3,058 jobs released!

పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది:

రైల్వే బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కింది తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి

  • మే నెలలో: 7, 8, 9 తేదీలు.
  • జూన్ నెలలో: 13, 14 మరియు 16 నుంచి 21వ తేదీ వరకు.

RRB NTPC Exams 2026: ముఖ్యమైన వివరాలు:

  • పరీక్షా విధానం: ఈ పరీక్షలను ప్రతిరోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహిస్తారు.
  • ఎగ్జామ్ సిటీ వివరాలు: అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం (City Name) వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
  • అడ్మిట్ కార్డులు: హాల్ టికెట్లు లేదా అడ్మిట్ కార్డులను పరీక్షా తేదీకి 4 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని అధికారులు సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also

NIC Recruitment 2026: నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

Upload your CV/resume or any other relevant file. Max. file size: 800 MB.