Overview
రైట్స్లో ఇంజినీర్ ఉద్యోగాలు! Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd
Title: రైట్స్లో ఇంజినీర్ ఉద్యోగాలు!
Company: AGA Publications Ltd
Location: Meredale, Gauteng, South Africa
RITES Recruitment 2026: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రెసిడెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Read Also:AP High Court Recruitment: ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ.. నేటి నుండే దరఖాస్తులు ప్రారంభం
RITES Recruitment 2026: Engineer Jobs at RITES!
అర్హతలు మరియు అనుభవం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండటం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ.. ఫీజు వివరాలు
- ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఏప్రిల్ 2న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 27 చివరి తేదీగా నిర్ణయించారు.
- దరఖాస్తు ఫీజు: జనరల్ మరియు ఓబీసీ (OBC) అభ్యర్థులు రూ. 300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు పీడబ్ల్యూబీడీ (PWBD) అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.rites.com ను సందర్శించవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also
NIC Jobs: ఎన్ఐసీ సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల