Overview

రెప్కో హోమ్ ఫైనాన్స్లో టెక్నికల్ మేనేజర్ పోస్టులు Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd

Title: రెప్కో హోమ్ ఫైనాన్స్లో టెక్నికల్ మేనేజర్ పోస్టులు

Company: AGA Publications Ltd

Location: Meredale, Gauteng, South Africa

RHFL Recruitment: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అయిన రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలయాల్లో టెక్నికల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్ ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

Read Also: RRB NTPC CBT-1 Answer Key: RRB NTPC గ్రాడ్యుయేట్ CBT-1 ఆన్సర్ కీ విడుదల

RHFL Recruitment: Technical Manager Posts at Repco Home Finance

ముఖ్య వివరాలు

  • పోస్టు పేరు: టెక్నికల్ మేనేజర్
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో బి.ఇ (B.E) / బి.టెక్ (B.Tech) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (B.Arch) పూర్తి చేసి ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 ఏళ్లకు మించకూడదు (నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
  • అనుభవం: సంబంధిత రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండటం అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి బయో-డేటా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిపి నోటిఫికేషన్‌లో సూచించిన చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా ఈమెయిల్ ([email protected]) ద్వారా పంపాల్సి ఉంటుంది.
  • చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also

రైల్వే అభ్యర్థులకు అలర్ట్.. 3,058 ఉద్యోగాల పరీక్షా తేదీలు విడుదల!

Upload your CV/resume or any other relevant file. Max. file size: 800 MB.