Overview
జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd
Title: జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే
Company: AGA Publications Ltd
Location: Meredale, Gauteng, South Africa
AP Job Calendar 2026: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటి నోటిఫికేషన్లు మే 15, 2026 నుండి అక్టోబర్ 15, 2026 మధ్య విడుదల కానున్నాయి.
Read Also: Nellore Lorry Accident: కూల్‌డ్రింక్స్ లారీ బోల్తా.. ఎగబడిన జనం (వీడియో)
ముఖ్యమైన నోటిఫికేషన్ల షెడ్యూల్:
నోటిఫికేషన్ తేదీ శాఖ / విభాగం ఖాళీల సంఖ్య మే 15, 2026 ఉన్నత విద్యాశాఖ (అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతరాలు) 1,500 ఆగస్టు 15, 2026 ఏపీపీఎస్సీ గ్రూప్-1 (APPSC Group 1) 91 ఆగస్టు 15, 2026 హోంశాఖ (పోలీస్ కానిస్టేబుల్, వార్డర్లు, సెక్యూరిటీ) 2,778 సెప్టెంబర్ 15, 2026 ఏపీపీఎస్సీ గ్రూప్-2 (APPSC Group 2) 750 సెప్టెంబర్ 15, 2026 ఇంజనీరింగ్ & పబ్లిక్ వర్క్స్ (AEE మరియు ఇతరాలు) 503 అక్టోబర్ 15, 2026 స్కూల్ & ఇంటర్మీడియట్ విద్య (మెగా డీఎస్సీ – టీచర్లు) 3,004 2026 అంతటా ఇతర శాఖలు (Miscellaneous Departments) 1,434 మొత్తం ఖాళీలు 10,060
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ… pic.twitter.com/J49kcgaNE2
— N Chandrababu Naidu (@ncbn) March 19, 2026
ముఖ్యమంత్రి సందేశం – ముఖ్యాంశాలు
“జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను” అంటూ చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also
AP TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని బాబు ఆదేశం