Overview

ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ.. నేటి నుండే దరఖాస్తులు ప్రారంభం Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd

Title: ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ.. నేటి నుండే దరఖాస్తులు ప్రారంభం

Company: AGA Publications Ltd

Location: Meredale, Gauteng, South Africa

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 300 ఖాళీల భర్తీ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 300 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలన్నింటినీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుండటం విశేషం. కోర్టు విధుల్లో కీలకమైన అసిస్టెంట్స్ నుండి ఆఫీస్ సబార్డినేట్స్ వరకు పలు రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

Read Also: Arasavalli Surya Narayana Swamy: అరసవల్లి స్వామివారి కళ్యాణ వేడుకలు

AP High Court Recruitment: నేటి నుండే ఆన్‌లైన్ దరఖాస్తులు

అర్హులైన అభ్యర్థులు ఈ రోజు (మార్చి 30, 2026) నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పోస్టును బట్టి విద్యార్హతలు, వయోపరిమితి వంటి వివరాలను హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువు ముగిసేలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

AP High Court Jobs

విభాగాల వారీగా ఖాళీలు ఇవే..

  • సెక్షన్ ఆఫీసర్స్ పోస్టుల సంఖ్య: 5
  • సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
  • కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 31
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 1
  • లైబ్రేరియన్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 1
  • యూడీ స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్య: 7
  • అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 78
  • ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య: 27
  • టైపిస్ట్ పోస్టుల సంఖ్య: 44
  • కాపీయిస్ట్ పోస్టుల సంఖ్య: 34
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 50
  • స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్య:1
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య: 20

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also

lover murder AP : ప్రియురాలిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు

Upload your CV/resume or any other relevant file. Max. file size: 800 MB.